Site icon HashtagU Telugu

The Lyricist: సిరివెన్నెల గురించి ఎవరేమన్నారంటే..

సిరివెన్నెల మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తు చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్, చిరంజీవి, త్రివిక్రమ్ ఇలా ఆయనతో సన్నిహితంగా ఉన్నవారంతా దగ్గరుండి తర్వాత కార్యక్రమాలను చూసుకుంటున్నారు.

రేపు ఉదయం 7 గంటల నుంచి సిరివెన్నెల పార్ధీవ దేహాన్ని ప్రముఖులు, అభిమానుల సదర్శనార్ధం తెలుగు ఫిలిం చాంబర్ లో ఉంచనున్నారు.