Site icon HashtagU Telugu

Rashmika Relationship Status: ‘ఐ యామ్ సింగిల్’ అంటున్న రష్మిక

Vijay And Rashmika

Vijay And Rashmika

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ క్లోజ్ ఫ్రెండ్స్. “ఆమె నా డార్లింగ్. కానీ మేం డేటింగ్ చేయడం లేదు” అని విజయ్ దేవరకొండ ఒక టాక్ షోలో ఆమెతో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. కరణ్ జోహార్ టాక్ షో “కాఫీ విత్ కరణ్ 7”లో రష్మికపై వచ్చిన పుకార్లకు విజయ్ దేవరకొండ ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా మరింత క్లారిటీ ఇచ్చింది. ఆమె తన రిలేషన్ షిప్ స్టేటస్ ను కూడా వెల్లడించింది. ఐ యామ్ సింగిల్ అంటూ స్పష్టం చేసింది.

రిలేషన్‌షిప్‌లో ఉన్న వార్తలను ఖండించింది. ఫుష్ప సినిమా తన కెరీర్ కు బాగా హెల్స్ చేసింది అని రష్మిక తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఏకంగా ఐదు బాలీవుడ్ మూవీస్ చేయనుంది. కాగా విజయ్ దేవరకొండ మాత్రం లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.

Exit mobile version