Pranitha Subhash: చీర కట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న ప్రణీత.. ఫోటోస్ వైరల్!

స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ప్రణీత కూడా ఒకరు. మొదట ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా నటించి మంచి కొన్ని మూవీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ప్రణీత కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె అన్న విషయం అందరికి తెలిసిందే. మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. […]

Published By: HashtagU Telugu Desk
Pranitha Subhash

Pranitha Subhash

స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ప్రణీత కూడా ఒకరు. మొదట ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా నటించి మంచి కొన్ని మూవీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ప్రణీత కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె అన్న విషయం అందరికి తెలిసిందే. మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. తర్వాత అత్తారింటికి దారేది , బ్రహ్మోత్సవం, రభస వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.

We’re now on WhatsApp. Click to Join
ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ఇకపోతే ప్రణీత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. కాగా ఆమె ఫోటోలను చూసిన అభిమానులు కొన్ని కొన్ని సార్లు ఆమెకు పెళ్లయింది అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. వరుస ఫొటో షూట్ లతో నెటిజన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Also Read: Parasuram: ఫ్యామిలీ స్టార్ రెస్పాన్స్ పై అలాంటి కామెంట్స్ చేసినా డైరెక్టర్ పరుశురాం?

ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ ఉంటుంది. ఆమెను ప్రజలు కూడా ఎక్కువగా సంప్రదాయ లుక్ లోనే చూడాలని ఆశిస్తుంటారు. ఈ క్రమంలో ప్రణీతా కూడా పట్టువస్త్రాల్లో పద్ధతిగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా అలాగే మెరిసింది.
పట్టుచీరలో బుట్టబొమ్మ వజ్రంలా మెరిసింది. చూడచక్కని బొమ్మలా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నిండుగా దర్శనమివ్వడం, ఆకర్షణీయమైన అభరణాలు ధరించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read; Raashi Khanna: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రాశి ఖన్నా.. ప్రత్యేకమైన పూజలు?

  Last Updated: 06 Apr 2024, 01:29 PM IST