అనసూయ… ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నట్టిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఇద్దరి పిల్లల తల్లయినా తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. షూటింగ్స్ నుంచి ఏమాత్రం సమయం దొరికినా బీచ్ ల్లో ఎంజాయ్ చేస్తుంటుంది. ఇటీవలే తన భర్తతో కలిసిన ఎంజాయ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి అనసూయ బీచ్ లో గడిపిడిన ఫొటోలు వైరల్ గా అవుతున్నాయి. I wonder if the beach misses me అంటూ ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీ యాంకర్ పండుగాడ్, దర్జా సినిమాల్లో నటించింది.
https://twitter.com/anasuyaholic/status/1554414467324137472