Chandra Mohan: చంద్ర మోహన్ స్వయంగా ఎంపిక చేసిన టాప్ 30 సాంగ్స్ ఇవే

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తండ్రి, తాత మూడు తరాల తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు చంద్ర మోహన్

Published By: HashtagU Telugu Desk
Chandra Mohan

Chandra Mohan

Chandra Mohan: ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ తెలుగు చిత్రసీమలో దూసుకుపోతున్న సమయంలోనూ నటుడు చంద్రమోహన్ తన ప్రభావం చూపాడు. టాప్ హీరోలకు సాధ్యం కాని కామెడీని పండించాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తండ్రి, తాత మూడు తరాల తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు చంద్ర మోహన్. అయితే ఆయన తన సినిమాలకు సంబంధించిన పాటలను బాగా ఇష్టపడేవారట. అందులో చంద్ర మోహన్ స్వయంగా ఎంపిక చేసిన తన టాప్ 30 సాంగ్స్ ఇవే

1] ఝుమ్మంది నాదం- సిరి సిరి మువ్వ

2]మావి చిగురు తినగానే- సీతామాలక్ష్మి

3] మేడంటే మేడా కాదు- సుఖ దుఃఖాలు

4] కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం

5] మల్లె కన్న తెల్లన- ఓ సీత కథ

6] లేత చలిగాలులు- మూడు ముళ్లు

7] దాసోహం దాసోహం- పెళ్లి చూపులు

8] సామజవరాగమనా- శంకరాభరణం

9] ఈ తరుణము- ఇంటింటి రామాయణం

10] ఇది నా జీవితాలాపన- సువర్ణ సుందరి

11] పంట చేలో పాలకంకి నవ్వింది – పదహారేళ్ల వయసు

12] నాగమల్లివో తీగమల్లివో- నాగమల్లి

13] పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి- పక్కింటి అమ్మాయి

14] కంచికి పోతావ కృష్ణమ్మా- శుభోదయం

15] ఏమంటుంది ఈ గాలి- మేము మనుషులమే

16] బాబా… సాయిబాబా- షిర్డీసాయి బాబా మహత్యం

17] నీ పల్లె వ్రేపల్లె గా- అమ్మాయి మనసు

18] చిలిపి నవ్వుల నిన్ను చూడగానే- ఆత్మీయులు

19] నీలి మేఘమా జాలి చూపుమా – అమ్మాయిల శపధం

20] వెన్నెల రేయి చందమామా- రంగుల రాట్నం

21] అటు గంటల మోతల గణ గణ- భాoధవ్యాలు

22] ఏదో ఏదో ఎంతో చెప్పాలని- సూర్యచంద్రులు

23] ఏది కోరినదేదీ- రారా కృష్ణయ్య

24] ఏ గాజుల సవ్వడి విన్నా- స్త్రీ గౌరవం

25] ఏమని పిలవాలి- భువనేశ్వరి

26] మిడిసిపడే దీపాలివి- ఆస్తులు- అంతస్తులు

27] పాలరాతి బొమ్మకు- అమ్మాయి పెళ్లి

28] ఐ లవ్ యు సుజాత- గోపాల్ రావ్ గారి అమ్మాయి

29] నీ తీయని పెదవులు అందకపోతే – కాంచనగంగ

30]  నీ చూపులు గారడీ చేసెను- అమాయకురాలు

  Last Updated: 11 Nov 2023, 03:27 PM IST