OTT Movies : ఈవారం మే 6 నుంచి 12వ తేదీ మధ్యలో ఓటీటీ వేదికపైకి మరిన్ని కొత్త సినిమాలు రానున్నాయి. వాటిని చూసి ఎంజాయ్ చేసేందుకు నెటిజన్స్ రెడీ అవుతున్నారు. దాదాపు డజనుకుపైగా సినిమా సిరీస్‌లు ఓటీటీలో(OTT Movies) ఈవారం కొత్తగా మనల్ని అలరించనున్నాయి. వీటిలో చాలా వరకు ఇంగ్లీష్-హిందీ మూవీస్, వెబ్ సిరీస్‌లే ఉన్నప్పటికీ.. రెండు మూవీస్ మాత్రం సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అవేమిటో తెలుసా ? ‘ఆవేశం’. ఇదొక మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ. మరొకటి ‘8 ఏఎమ్ మెట్రో’ మూవీ. ఇది డబ్బింగ్ చిత్రం.
We’re now on WhatsApp. Click to Join
అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యే మూవీస్
- ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 09 (రూమర్ డేట్)
- ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 09
- మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) – మే 09
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే సినిమాలు
- ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) – మే 06
- మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 09
- బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 09
- థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) – మే 09
- లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) – మే 10
Also Read : Bomb threats : అహ్మదాబద్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
హాట్‌స్టార్‌లో విడుదలయ్యే మూవీస్
- ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) – మే 08
జియో సినిమాలో రిలీజయ్యే సినిమాలు
- మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) – మే 10
జీ 5లో విడుదలయ్యే మూవీస్
- 8 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) – మే 10
- పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) – మే 10
సోనీ లివ్‌లో రిలీజయ్యే సినిమాలు
- ఉందేకి సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 10
ఆపిల్ ప్లస్ టీవీలో విడుదలయ్యే మూవీస్
- డార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 08
- హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 08
లయన్స్ గేట్ ప్లేలో రిలీజయ్యే సినిమాలు
- ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) – మే 10
సన్ నెక్స్ట్లో విడుదలయ్యే మూవీస్
- ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) – మే 10