Site icon HashtagU Telugu

Nidhi Agerwal Looks: నిధి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్!

Nidhi

Nidhi

అత్యంత ఆకర్షణీయమైన హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ ఒకరు. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆమె ప్రస్తుతం తెలుగులో పవన్ సరసన .. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జోడీగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె లేటెస్ట్ పిక్స్ బయటికి వచ్చాయి. రాశి పోసిన అందాల నిధిలా ఆమె ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. కళ్లు తిప్పలేనంత గ్లామర్ తో కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ, నటనపై కాస్త దృష్టి పెట్టిందంటే టాప్ హీరోయిన్స్ రేసులో ఒకరిగా నిలిచేది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్ గా మారాయి.