Tamannaah Bhatia: మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన తమన్నా.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది. తెలుగు తమిళం హిందీ […]

Published By: HashtagU Telugu Desk
Tamannaah Bhatia

Tamannaah Bhatia

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది.

తెలుగు తమిళం హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లు, పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. కాగా వయసుతో పాటు ఆమె అందం కూడా పెరుగుతోంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తమన్నా కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో తమన్నా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఎద పరువాలను ఎరగా వేస్తూ యూత్ ని పిచ్చెక్కిచింది. సొగసుల గేట్లు తెరిచేసి కెమెరా ముందు హంగామా చేసింది.

పైగా ఈ పిక్స్ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్ లోమత్తెక్కించే చూపులతో, పిచ్చెక్కిస్తోంది మిల్కీ బ్యూటీ. ఇటీవల కాలంలో తమన్నా అందాల ఆరబోత విషయంలో మాత్రమే కాకుండా రిలేషన్ షిప్ విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈముద్దు గుమ్మ. ఈమె విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

  Last Updated: 02 Apr 2024, 07:32 PM IST