Site icon HashtagU Telugu

Tamanna : క్లివేజ్ షో తో రెచ్చిపోయిన తమన్నా..

Tamanna Hot

Tamanna Hot

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) మరోసారి క్లివేజ్ అందాలతో యూత్ కు కిక్ ఇచ్చింది. కెరియర్ మొదట్లో గ్లామర్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఈ భామ..ప్రస్తుతం రెచ్చిపోతుంది. రీసెంట్ గా విడుదలైన వెబ్ సిరీస్ లలో హాట్ హాట్ గా నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఈ హాట్ సీన్లే ఇప్పుడు అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. కేవలం వెండితెర ఫై , వెబ్ సిరీస్ లలోనే కాదు సోషల్ మీడియా లోను అందాల ఆరబోత తో రెచ్చిపోతుంది. బికినీ షోస్ , హాట్ క్లివేజ్ షో లకు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు. ఇప్పటికే పలు బికినీ లలో దర్శనం ఇచ్చిన తమన్నా..తాజాగా క్లివేజ్ షో తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ (Bhola Shankar) , సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ (Jailer) మూవీస్ లలో నటించింది. ఈ రెండు కూడా ఆగస్టు 10 , 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా జైలర్ మూవీ లో ‘కావాలయ్యా.. కావాలయ్యా’ అనే సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఆ సాంగ్ లో తమన్నా డ్యాన్స్‌ స్టెప్స్‌ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. వరల్డ్‌వైడ్‌గా అన్ని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై టాప్‌ ట్రెండింగ్‌లో ఈ సాంగ్ ఉంది. అనిరుధ్‌ ఈ పాటకు సంగీతం అందించగా, తెలుగు వెర్షన్‌కు శ్రీ సాయికిరణ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్‌, అనిరుధ్‌ కలిసి పాడారు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయితే తమన్నా జోరు మరింత పెరగడం ఖాయం.

Read Also: తమిళ ఇండస్ట్రీ ఫై పవన్ చేసిన వ్యాఖ్యలకు నాజర్ క్లారిటీ