Site icon HashtagU Telugu

Tamanna : హీరోయిన్ గా ఛాన్సులు రావనే ఉద్దేశ్యంతో..ఆ పనికి ఒప్పుకున్నా – తమన్నా

Tamanna hot comments on bold scenes

Tamanna hot comments on bold scenes

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) బోల్డ్ సీన్లపై ఓపెన్ అయ్యింది. చిత్రసీమలోకి అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్లు కావొస్తున్న తమన్నా హావ ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈమె నటించిన భోళా శంకర్ , జైలర్ మూవీస్ రెండు కూడా రెండు రోజుల వ్యవధిలోనే (ఆగష్టు 10 , 11 ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ (Bhola Shankar) లో , సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ (Jailer) మూవీ లో తమన్నా నటించింది. ఈ రెండు చిత్రాల ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీస్ ప్రమోషన్ లలో పాల్గొన్న తమన్నా..బోల్డ్ సీన్లలలో నటించడం ఫై స్పందించింది.

రీసెంట్ గా అమ్మడు Lust Stories , Jee Karda వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లలో తమన్నా రెచ్చిపోయింది. హాట్ బెడ్ రూమ్ సీన్స్ తో పాటు కిస్ సీన్లలో అబ్బా అనిపించింది. ఈ సీన్లు యూత్ కు సెగలు పుట్టించాయి. వీటిని చూసి అభిమానులే కాదు చిత్రసీమ నటులు , దర్శకులు , నిర్మాతలు సైతం షాక్ అయ్యారు. ఈ సీన్లు చూసిన తర్వాత అమ్మడికి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టిన దర్శక , నిర్మాతలు ఉన్నారు. అలాంటి ఈ సీన్ల ఫై తమన్నా ఓపెన్ అయ్యింది. అసలు ఆ సీన్లు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిపింది.

బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ చేయకపోతే ఆంటీని చేస్తారని తమన్నా తెలిపింది. కొత్త తరాన్ని టార్గెట్ చేసుకుని ఇలాంటి సీన్ లో నటిస్తున్నానని , ఇలాంటి పాత్రలు చేయకపోతే నన్ను హీరోలకు అక్కగా, ఆంటీ గా చేసేస్తారు తప్ప హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరని పేర్కొంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నేను బోల్డ్ గా చేయాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో చాలామంది సీనియర్ హీరోయిన్లు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..వాళ్ళ కెరీర్ మరికొన్నాళ్లు ముందుకు సాగించుకుంటారు. తమన్నా కూడా ఇదే బాటలో పయనిస్తుంది. ఏదైతేమ్..ఈ మధ్య ప్రేక్షకులు కోరుకుంటుంది కూడా ఇదే కదా..ఎంత బాగా రెచ్చిపోతే..అంత బాగా చూసేస్తున్నారు.

Read Also : Chiranjeevi : ఈసారి అన్నయ్య వంతు.. వైసీపీ నేతలు దాడికి సిద్ధం