భోలా సెట్‌లో హీరోయిన్ టబుకు గాయాలయ్యాయి. అజయ్ దేవగన్ యాక్షన్ మూవీ ‘భోలా’లో పోలీసు అధికారిగా నటిస్తున్న టబు, డేర్-డెవిల్ స్టంట్ చేస్తున్నప్పుడు గాయమైనట్టు తెలుస్తోంది. దట్టమైన అడవిలో ఓ స్టంట్ సీన్ షూటింగ్ సమయంలో ట్రక్‌కు బైక్ ఢీకొట్టడంతో టబు కుడి కన్ను పైన గాయం తగిలిందని తెలుస్తోంది.
Tabu Injured : హైదరాబాద్‌లో ‘భోలా’ సెట్‌లో టబుకు గాయాలు.
భోలా సెట్‌లో హీరోయిన్ టబుకు గాయాలయ్యాయి. అజయ్ దేవగన్ యాక్షన్ మూవీ 'భోలా'లో పోలీసు అధికారిగా నటిస్తున్న టబు, డేర్-డెవిల్ స్టంట్ చేస్తున్నప్పుడు గాయమైనట్టు తెలుస్తోంది.

Tabu
Last Updated: 10 Aug 2022, 04:40 PM IST