Site icon HashtagU Telugu

Shriya Thigh show: శ్రియ ‘థైస్’ షో.. లేటు వయసులో ఘాటైన అందాలు!

Shriya

Shriya

హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) మంచి నటి మాత్రమే కాదు.. గ్లామర్ బ్యూటీ కూడా. నలబై పదుల వయసులో కూడా యంగ్ (Young) హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోవడం లేదు. అయితే తెరపైనే కాదు.. పబ్లిక్ లో అందాలు ప్రదర్శించడానికి సై అంటోంది. ఇప్పటికే తన భర్తతో కలిసి బహిరంగ ప్రదేశాల్లో ఎన్నోసార్లు ముద్దులాడుకున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి (Shriya Saran) కెమెరాకు ఫోజులిచ్చి అందర్నీ ఆకట్టుకుంది.

40 ఏళ్లు పైబడినప్పటికీ యవ్వనంతో మెరిసిపోయింది. అందాలు కనిపించే గౌనులో తోడలు చూపిస్తూ ఫొటోలకు (Pics) ఫోజులిచ్చింది. ప్రస్తుతం శ్రియ (Shriya Saran) ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. శ్రియా “ఇష్టం” చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నో పాత్రల్లో నటించి తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. భారతీయ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడలో “కబ్జా” మూవీతో పాటు మరో రెండు తమిళ (Tamil) చిత్రాల విడుదల కోసం వేచి ఉంది. పెళ్లయినా కూడా సినీ కెరీర్ లో దూసుకుపోతోంది.

Also Read: Pawan Kalyan New Movie: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘సుజీత్’ తో కొత్త సినిమా షురూ!