Site icon HashtagU Telugu

Sriya Reddy : ‘సలార్ సీజ్ పైర్’‌ను మించి ‘సలార్ పార్ట్ 2’ ఉంటుంది: శ్రియా రెడ్డి

Sriya Reddy

Sriya Reddy

Sriya Reddy : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మించే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను రూపొందించారు. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. సలార్ సీజ్ ఫైర్ చిత్రంలో రాధా రమ పాత్ర చేసిన శ్రియా రెడ్డి(Sriya Reddy).. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు..

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Ram Lalla : అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే బాలరాముడిపై కీలక ప్రకటన