Site icon HashtagU Telugu

Shraddha Das Navel show: నాభి అందాలతో రెచ్చిపోతున్న శ్రద్దా బ్యూటీ!

Shradda

Shradda

శ్రద్దాదాస్..  (Shraddha Das) ఈ పేరు వినగానే అదిరిపొయే బోల్డ్ ఫొటోలు గుర్తుకువస్తాయి. ఒకప్పుడు సినిమాలో మెరిసిన ఈ అమ్మడు పెద్దగా పేరు తెచ్చుకోలేదు.. అందం, అభినయం ఉన్నా కూడా స్టార్ హోదాను అందుకోలేదు. కానీ సోషల్ మీడియా (Social media)లో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంది. నిత్యం ఏదొక కొత్త ఫోటోలను పోస్ట్ చేసి యువతకు పిచ్చెక్కిస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ (Shraddha Das) ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రీన్ హాఫ్ శారీ ధరించి, బొడ్డు (Navel) అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు యూత్ ను ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తున్నాయి. చీరకట్టినా, బికినీ వేసినా తన నాభి అందాలతో గాలం వేస్తోంది.

అందాల తారగా మంచి గుర్తింపు పొందిన శ్రద్ధా దాస్‌ (Shraddha Das)కి అదృష్టం మాత్రం కలసిరావడం లేదు. దీంతో అవకాశాల వేటలో భాగంగా ఆన్ లైన్ మాధ్యమాలపై హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ సొగసులను అందరి ముందు పెడుతోంది.అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాలతో బాగా ఫెమస్ అయ్యింది.. ఆ సినిమా తర్వాత ఆర్య 2 (Arya2) సినిమాలో నటించింది. అది కూడా పెద్దగా పేరు తెచ్చుకొలెదు. ఇక పెద్దగా సినిమాల్లో (Movies) కనిపించలేదు. సినిమాల్లో మెరవకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం కేక పుట్టిస్తోంది.

Also Read: Rashmika Skin Disease: రష్మికకు స్కిన్ డిసీజ్.. ఏం జరిగింది?