Site icon HashtagU Telugu

Samantha : సమంత లేటెస్ట్ బికిని స్టిల్స్.. సోషల్ మీడియాని షేక్.. మలేషియాలో రచ్చ రంబోలా..!

Samantha Latest Bikini Stills Goes Viral On Social Media

Samantha Latest Bikini Stills Goes Viral On Social Media

Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈమధ్య కెరీర్ పరంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చిన అమ్మడు తను ఫిట్ గా ఉన్నానని ప్రూవ్ చేస్తూ వరుస ఫోటో షూట్ చేస్తుంది. ఈ క్రమంలో మలేషియాలో ఉన్న సమంత అక్కడ బికినీ ట్రీట్ తో దుమ్ము దులిపేస్తుంది. హైయ్యెస్ట్ లవ్ అని కామెంట్ పెట్టి అక్కడ సమంత చేస్తున్న ఎంజాయ్ ని ఫోటోల రూపంలో ఫ్యాన్స్ ని పంచుకుంది.

సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఒక బికినీ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆఫ్టర్ గ్యాప్ సమంత ఈజ్ బ్యాక్ అనిపించేలా అమ్మడి బికినీ ఫోటో రచ్చ రంబోలా అనిపించేస్తుంది. సోషల్ మీడియాని షేక్ చేసేలా సమంత ఈ బికినీ ఫోటో వైరల్ గా మారింది.

సమంత ఏం చేసినా సరే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. మయోసైటిస్ రాకముందు ఇలానే ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని తన మైకంలో పడేసిన సమంత రెండేళ్లు తనకు వచ్చిన వ్యాధి వల్ల వాటన్నిటికీ దూరమైంది. ఫైనల్ గా మళ్లీ సమంత తిరిగి ఫాం లోకి వచ్చేసింది. సమంత బికినీ ఫోటో చూస్తే స్టార్ లీగ్ లో ఇంకా తను ఉన్నానని చెప్పకనే చెబుతుందని తెలుస్తుంది.