టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత…వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. అటు సినిమాలు చేస్తునే…ఇటు సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోయిన్లకు పోటీగా…సామ్ చేస్తున్న ఫోటో షూట్స్ అందాల ఆరబోతలను చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రోజురోజుకు సమంత అందం…రెట్టింపు అవుతుంటే…అభిమానుల మనసులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తన అంద చందాలతో అంతలా ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.
అందాల ఆరబోతలో డబుల్ డోస్ పెంచేసింది. దీంతో అందాలు ఎంతసేపు చూసినా…తనివితీరడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో సమంత..ఫోటో చూసి ఫ్యాన్స్ గుండెలాగినంత పనైంది. హాట్ హాట్ అందాల ఆరబోతే దీనికి కారణం. బికినీ టాప్ లో సమంత నడుముచూపిస్తూ…ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. వరుసగా అందాలను ఆరబోస్తూ..హద్దులు చెరిపేస్తూ సమంత చేస్తున్న ఫోటో షూట్స్ అభిమానులు ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.