Salman Likes Pooja: టాలీవుడ్ బ్యూటీపై మనసు పారేసుకున్న సల్మాన్.. పూజకు క్రేజీ ఆఫర్!

బుట్టబొమ్మ అందానికి బాలీవుడ్ కండలవీరుడు ఫిదా అయ్యాడు. అందుకే ఆమెకు ఓ మూవీలో ఛాన్స్ ఇచ్చాడట.

Published By: HashtagU Telugu Desk
Saman And Pooja, bollywood

Saman And Pooja

బాలీవుడ్ (Bollywood) అంటే గాసిప్స్.. గాసిప్స్ అంటే బాలీవుడ్. బాలీవుడ్ ఇండస్ట్రీలో గాసిప్స్ మాట అనే రెగ్యులర్ గా వినిపిస్తోంది. ఇక హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్స్ కూడా చాలా కామన్. బాలీవుడ్ కండల వీరుడు నేటికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఈ హీరో ఎంతోమంది హీరోయిన్స్ తో తెరమీద కాకుండా.. తెర బయట కూడా రొమాన్స్ చేశాడు. ప్రస్తుతం సల్మాన్ (Salman) కు చెందిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

పూజా హెగ్డే సల్మాన్‌ఖాన్‌కి బాగా నచ్చిందని, అందుకే ఆమెతో సినిమాలకు సైన్‌ చేశాడని ప్రచారం జరుగుతోంది. సల్మాన్ (Salman) ఇంతకుముందు పలువురు హీరోయిన్స్ తో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ అందానికి బోల్డ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. ఇక నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఈ విషయం సల్మాన్ కు తెలియకపోవచ్చేమోకానీ.. రూమర్స్ మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే (Pooja Hegde) సల్మాన్‌తో కిసీ కా భీ కిసీ కీ జాన్, మహేష్ బాబుతో కలిసి నటిస్తోంది.

Also Read: Dhamaka Song: హోరెత్తిస్తోన్న రవితేజ ‘దండ కడియాల్’ లిరికల్ సాంగ్!

  Last Updated: 10 Dec 2022, 01:17 PM IST