RGV Heroine: బికినీలో సెగలు రేపుతున్న ఆర్జీవీ హీరోయిన్.. చూస్తే మతి పోవాల్సిందే!

పూజా భ‌లేక‌ర్‌ (Pooja Bhalekar).. తన అందాల‌తో మంట పెట్ట‌డంలో అస్స‌లు వెనుకాడ‌టం లేదు.

Published By: HashtagU Telugu Desk
Rgv

Rgv

ఆర్జీవీ (RGV) శిష్యురాలిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ల‌డ్‌కీ చిత్రంతో అడుగు పెట్టిన పూజా భ‌లేక‌ర్‌ (Pooja Bhalekar).. తన అందాల‌తో మంట పెట్ట‌డంలో అస్స‌లు వెనుకాడ‌టం లేదు. తాజాగా బికినీ (Bikini)లో షవర్ కింద నిలబడిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు కుర్రకారుని తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ (Pooja Bhalekar) అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనకడగు వేయడం లేదు. నడుము, ఎద, నాభి అందాలను ప్రదర్శిస్తూ చలికాలంలో సెగలు రేపుతోంది. పర్ఫెక్ట్ బికినీ ఫొటోల్లో దర్శనమిస్తూ తనవైపు తిప్పుకుంటోంది.

రామ్ గోపాల్ వర్మ మార్షల్ ఆర్ట్స్‌పై సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ బ్యూటీని (Pooja Bhalekar) సెలెక్ట్ చేసుకున్నాడు. ‘‘ఆమె ప్రదర్శన చూసి నేను ముగ్ధుడయ్యాను. బ్రూస్ లీ పట్ల నాలాగే ఆమెకి కూడా మక్కువ ఎక్కువ. యాక్షన్ సన్నివేశాలను చేయడానికి ఏమాత్రం వెనుకడగు వేయలేదు. ఈ సినిమా కోసం మేమిద్దరం కలిసి ఫైట్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశాం’’ అని ఆర్జీవి పూజా భలేకర్ ను ఉద్దేశించి గతంలో మాట్లాడారు.

Also Read: Richest Actor of India: సంపాదనలోనూ బాద్ షా.. హాలీవుడ్ హీరోలను బీట్ చేసిన షారుఖ్ ఖాన్!

  Last Updated: 17 Jan 2023, 04:20 PM IST