RC17 డైరెక్టర్, నిర్మాత ఫిక్స్..?

RC17 రాం చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 02:30 PM IST

RC17 రాం చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో మరోసారి గ్లోబల్ వైడ్ గా తన ఫ్యాన్స్ ని అలరించనున్నాడు చరణ్.

ఆర్సీ 16గా రాబోతున్న ఈ సినిమాతో కూడా మరోసారి పాన్ వరల్డ్ లెవెల్ లో సత్తా చాటనున్నాడు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తారని తెలుస్తుంది. సుకుమార్ చరణ్ ఆల్రెడీ రంగస్థలం సినిమా చేశారు. మరోసారి ఈ ఇద్దరు కాంబోలో సినిమా రాబోతుంది.

అయితే ఆర్సీ 17వ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. చరణ్ తో ఆల్రెడీ 16వ సినిమా చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ 17వ సినిమా కూడా వారితోనే చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల కోసం చరణ్ కు మైత్రి మూవీ మేకర్స్ చరణ్ కు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read : Rukmini Vasanth : రుక్మిణి వసంత్ ఖాతాలో మరో లక్కీ ఛాన్స్..?