Site icon HashtagU Telugu

Mahalakshmi-Ravindar: మహాలక్ష్మీకి…రవీందర్ ఎంత బంగారం పెట్టాడో తెలుస్తే షాక్ అవుతారు..!!

302598575 112962608203763 5199061944330434650 N (1)

302598575 112962608203763 5199061944330434650 N (1)

మహాలక్ష్మీ…రవీందర్ వీరి గురించి అందరికీ తెలిసిందే. వీరి కంటే వీరి ప్రేమ పెళ్లి  తెగ వైరల్ అయ్యింది. వీరేం చేసినా ఇప్పుడు అది హాట్ టాపిగ్గా మారోతోంది. వీరి హనీమూన్ ఫోటోలు కూడా నెట్టింట్లో  వైరల్ అయ్యాయి. తాజాగా రవీందర్ మహాలక్ష్మీల గురించి మరో టాక్ బయటకు వచ్చింది. వీరి పెళ్లి సందర్బంగా మహాలక్ష్మీకి రవీందర్ పెట్టిన బంగారంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.

మహాలక్ష్మీకి రవీందర్ భారీగా కానుకలు అందించినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మీకి బంగారు పూత పూసిన మంచం ఇచ్చాడట. తన భార్య కోసం సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు తయారు చేయించి ఇచ్చాడట.

అదృష్టమంటే మహాలక్ష్మీదే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు రవీందర్ కూడా లక్కీనే …అంత అందమైన భార్య దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు.