Site icon HashtagU Telugu

Rashmika Mandanna : చీరకట్టడం ఎప్పటికీ తప్పు కాదు.. అలా కట్టి కుర్రాళ్లకి నిద్రలేకుండా చేయడం మాత్రం నేరమే..!

Rashmika Mandanna Saree Photoshoot Interesting Quatation

Rashmika Mandanna Saree Photoshoot Interesting Quatation

Rashmika Mandanna కన్నడ భామ రష్మిక మందన్న ఏం చేసినా సరే సోషల్ మీడియాలో అదో సెన్సేషన్ అవుతుంది. సినిమాలతో సౌత్ టు నార్త్ ఒక ఆటాడేసుకుంటున్న అమ్మడు ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫోటో షూట్స్ తో కూడా వావ్ అనిపిస్తుంది. రష్మిక ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అమ్మడు మరీ అంత హా**ట్ షో చేయదు కానీ ఉన్నంతలో బాగానే ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

లేటెస్ట్ గా శరీ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది రష్మిక. తరచు శారీ లో కనిపిస్తూ ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటున్న రష్మిక శారీ కట్టడం ఎప్పటికీ తప్పు కాదని కామెంట్ కూడా పెట్టింది. అయితే దీనిపై నెటిజెన్లు విచిత్రంగా రెస్పాండ్ అవుతున్నారు. చీర కట్టడం తప్పులేదు కానీ అలా కట్టి కుర్రాళ్లకి నిద్ర పట్టకుండా చేయడం మాత్రం క్షమించరాని నేరం అని అంటున్నారు.

రష్మిక రీసెంట్ గా బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో సత్తా చాటింది. రణ్ బీర్ కపూర్, సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక తన పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయని తెలిసిందే.