Rashmika Mandanna: రెడ్ కలర్ లెహంగాలో రష్మిక నడుము మడతలు చూస్తుంటే..!!

రష్మిక మందన్నా... సౌత్ తోపాటు నార్త్ లోనూ ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తూ ఫుల్ టైం బిజీగా మారిపోయింది.

  • Written By:
  • Updated On - November 21, 2022 / 04:30 PM IST

రష్మిక మందన్నా… సౌత్ తోపాటు నార్త్ లోనూ ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తూ ఫుల్ టైం బిజీగా మారిపోయింది. ఇంత బిజీ సమయంలోనూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల నిద్ర లేకుండా చేస్తోంది.

 

 

లేటెస్ట్ గా ఈ బ్యూటీ రెడ్ కలర్ లెహంగా చోళీ ధరించి. ఎద అందాలు.. నడుము ముడతలు చూపిస్తూ.. హాట్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 

ఈ నేషనల్ క్రష్ రష్మిక అందాలను చూస్తున్న నెటిజన్లకు పిచ్చెక్కితోంది. నాభి అందాలు, బ్యాక్ సోకులు, బ్లాస్టింగ్ ఫోజులతో సంచలనంగా మారింది. కసి, విరహం, కవ్వింపు చూపులతో నెటిజన్లకు మంచి ట్రీట్ ఇచ్చింది.