Site icon HashtagU Telugu

Rashmi : మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసిన యాంకర్ రష్మీ

Rashmi Maldives

Rashmika 001

అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్‌ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్‌ పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె మాల్దీవుల (Maldives) పర్యటనలో ఉన్న రష్మీ (Rashmi) సోలోగా టూర్‌కు వెళ్లిన ఆమె హాట్‌లుక్స్‌ ఫొటోలు షర్‌ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా రష్మీ మాల్దీవ్స్‌ (Maldives) సముద్రం ఒడ్డున్న ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను, బీచ్‌లో సేద తీరుతున్న ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం రష్మీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read:  Hamsa Nandini: క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసనందిని.. ఇన్ స్టాలో ‘ఎమోషనల్’ పోస్ట్!