Rana Naidu: నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మోస్ట్ వాచ్డ్ #1గా ‘రానా నాయుడు’

'రానా నాయుడు' (Rana Naidu) విడుదలైన రెండు రోజుల్లోనే అభిమానులలో చాలా బజ్ ని క్రియేట్ చేసింది.

  • Written By:
  • Updated On - March 14, 2023 / 11:28 AM IST

నెట్‌ఫ్లిక్స్ తాజా సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) విడుదలైన రెండు రోజుల్లోనే అభిమానులలో చాలా బజ్ ని క్రియేట్ చేసింది. ఈ హై-ఆక్టేన్, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామాలో తొలిసారి రానా (Rana) దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కలిసి తెరపై కనిపించారు. వారి కెమిస్ట్రీ చాలా కొత్తగా వుంది. రానా, వెంకటేష్ ఇద్దరూ ఇంతకు ముందు చేసిన వాటికి పూర్తి భిన్నమైన ప్రయోగాత్మక పాత్రలలో కనిపించారు. యూనిక్ స్టొరీ లైన్, నటీనటుల ఎక్స్ లెంట్ ఫెర్ఫార్మెన్స్ తో రానా నాయుడు విజయాన్ని అందుకుంది.

నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మోస్ట్ వాచ్డ్ #1 (Rana Naidu) షోగా స్ట్రీమ్ అవుతోంది. అంతే కాదు – అభిమానులు సిరీస్‌తో పాటు ఫెర్పార్మెన్స్ లను కొనియాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమని వ్యక్తపరుస్తున్నారు. రానా నాయుడు ఎందుకు తప్పక చూడవలసిన సిరీస్ అని హైలైట్ చేసే అభిమానుల నుంచి ట్వీట్లు వస్తున్నాయి.

విక్టరీ #వెంకటేష్ దగ్గుబాటి కొత్తగా ప్రయత్నించడం చాలా బాగుంది. అయితే, కొంతమంది వ్యక్తులు సమాజం, విలువలు & కుటుంబం సందేశాన్ని షోలు, సినిమాల్లో ప్రతిచోటా బోధించాలనుకుంటున్నారు. ధైర్యమైన ఎంపిక #RanaDaggubati #RanaNaidu టీమ్ మొత్తానికి హ్యాట్సాఫ్

కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ అన్నా.. నేను రానాకు అభిమానిని అని చెప్పడానికి గర్వంగావుంది.

మీరు ఇచ్చిన పాత్రకు కేవలం న్యాయం చేశారని నేను భావిస్తున్నాను. ఇది మెచ్యూర్ కంటెంట్‌తో కూడిన పెర్ఫార్మెన్స్. మీరు యాక్ట్స్, ప్రవర్తనలు, కుంభకోణాలతో నేపధ్యంలో పాత్రలు & దానిని అద్భుతంగా చిత్రీకరించారు @RanaDaggubati! కోసం ఎదురుచూస్తున్నాం అంటూ నెటిజన్స్ ట్వీట్స్ తో హోరెత్తిస్తున్నారు.

Also Read: Rains: తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు ఛాన్స్!