Cinema: రాధేశ్యామ్’ వర్కింగ్ స్టిల్స్ పంచుకున్న దర్శకుడు

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా విజృంభణ లేకపోతే రాధేశ్యామ్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల అయ్యేది. జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విడుదల తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉత్సాహం కలిగించేందుకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ వర్కింగ్ స్టిల్స్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. Hello all!! […]

Published By: HashtagU Telugu Desk
Rade

Rade

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా విజృంభణ లేకపోతే రాధేశ్యామ్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల అయ్యేది. జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విడుదల తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉత్సాహం కలిగించేందుకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ వర్కింగ్ స్టిల్స్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

  Last Updated: 10 Jan 2022, 04:50 PM IST