Raayan: ధనుష్ హీరోగా తానే రాసి, దర్శకత్వం వహించిన చిత్రం రాయన్..(Raayan)! ఏ ఆర్ రెహమాన్ (Ar Rehman) సంగీతం అందించిన ఈ సినిమా తమిళతో పాటు… తెలుగులోను సూపర్ హిట్ గా నిలిచింది, ధనుష్ 50వ (Dhanush) సినిమాగా రిలీజ్ అయిన మూవీ….! అతని కెరీర్లో మైలు రాయిగా (Milestone) నిలిచింది. థియేటర్ లో మంచి రెస్పాన్స్ సంపాదించిన తర్వాత…! ఇప్పుడు ఓటీటీలో తన సత్తా చాటటానికి సిద్ధం అయిందీ చిత్రం.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్..(Amazon Prime).! ఈ సినిమా హక్కులు పొందగా, ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఆగష్టు 23 నుంచి హిందీతో పాటు…! అన్ని సౌత్ బాషలలో ప్రసారం కానున్నట్లు తెలిపింది. కళానిధి మారన్ సమర్పణలో…! సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు.. ధనుష్ దర్శకత్వం వహించటంతో పాటు హీరోగాను మెప్పించారు.
జూలు 26న థియేట్రికల్ రిలీజ్ అయి మంచి హిట్ అందుకున్న తర్వాత…! ఓటీటీ కి రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా వెయిట్ (Eagerly Waiting) చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ (Sandeep Kishna), ఎస్.జే. సూర్య (SJ Surya), సెల్వరాఘవన్ (Selva Raghavan), అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి…! ఏ ఆర్ రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ.