Site icon HashtagU Telugu

Pushpa Keshava : పుష్ప నటుడు అరెస్ట్ ..

Keshava Arrest

Keshava Arrest

పుష్ప (Pshpa) మూవీ లో అల్లు అర్జున్ (Allu Arjun) పక్కన నటించిన కేశవ పాత్ర పోషించిన జగదీశ్ (Jagadeesh) అరెస్ట్ అయ్యాడు. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప మూవీ పాన్ ఇండియా గా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు..అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ను తెచ్చిపెట్టింది. అంతే కాదు ఈ మూవీ నటించిన ప్రతి ఒక్కరు ఎంతో ఫేమస్ అయ్యారు. వారిలో జగదీశ్ ఒకరు. ఈ మూవీ తర్వాత పలు ఆఫర్లు దక్కాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఓ అమ్మాయిని వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. గత నెల 27 న మహిళా జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్న ఫొటోలు తెలియకుండా తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ మనస్తాపంతో ఈ నెల 29 న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్నీ మహిళా తండ్రి పోలీసులకు తెలిపి జగదీష్ ఫై కేసు పెట్టాడు. దీంతో పోలీసులు బుధవారం అరెస్ట్అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Read Also : Animal Beauty: భలే ఛాన్స్ కొట్టేసిందిగా.. ప్రభాస్ తో యానిమల్ బ్యూటీ రొమాన్స్!