Site icon HashtagU Telugu

Priyamani: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ప్రియమణి.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?

Priyamani

Priyamani

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదట ఎవరే అతగాడు తో హీరోయిన్గా పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది.

We’re now on WhatsApp. Click to Join
అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్‏ ప్రారంభించిన ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ప్రియమణి. కాగా సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫోటో షూట్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది ప్రియమణి. అప్పుడప్పుడు గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ ఉంటుంది.

Also Read: Dil Raju: రెండో పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన దిల్ రాజు.. అవి చూసి నా భార్య అలా?

ఈ నేపథ్యంలోనే ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్ చేసిన కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియమణి ఎప్పటిలాగే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఎల్లో కలర్ లెహంగా ధరించిన ఆమె నడుము ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రియమణి అందాలు చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ రోల్ పోషిస్తోంది ప్రియమణి. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ షేర్ చేస్తూ అందాల గాలం వేస్తోంది.

Also Read: Balakrishna: బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK109కీ టైటిల్ ఫిక్స్?