Site icon HashtagU Telugu

Pragya jaiswal: సినిమా అవకాశాలు లేకపోయినా ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న బాలయ్య బాబు హీరోయిన్?

Mixcollage 01 Mar 2024 01 00 Pm 8528

Mixcollage 01 Mar 2024 01 00 Pm 8528

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించింది. తర్వాత బాలయ్య బాబు హీరోగా నటించిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించి భారీగా పాపులారిటీని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఒక్కసారిగా మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.

కానీ ఈమెకు అనుకున్న రేంజ్ లో మాత్రం అవకాశాలు రావడం లేదు. అయితే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఎల్లో కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. యెల్లో కలర్ గాగ్రా చోళీలో తళుక్కున మెరిసిపోతోంది.

మెహందీ హై రఖ్నే వాలీ అంటూ కామెంట్ పెట్టి ఫోటోలను సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేసింది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లు మతిపోగొడుతోంది. ముద్దుగుమ్మ స్కిన్‌ షో చూసి లైక్ లు, కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ జీరో సైజ్ ఫిజిక్‌తో తన స్లిమ్ అండ్ గ్లామర్‌ లుక్స్‌తో స్మైల్ ఇస్తున్న ఫోటోలకు లక్షల్లో లైక్‌లు, కామెంట్స్ వస్తున్నాయి. అలాగే పూసలతో డిజైన్ చేసిన మరో డ్రెస్సులో కూడా ప్రగ్యాజైస్వాల్ అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది. క్లీవేజ్ పార్ట్ తో పాటు నాభి, నడుము కొలతలు చూపిస్తూ పచ్చని గార్జెన్ లో , కొబ్బరి తోటలో ఫోటోషూట్ చేసింది. సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ అందాల ఆరబోత విషయంలో తగ్గేదేలే అంటోంది. ప్రగ్యా జైస్వాల్.

Exit mobile version