Site icon HashtagU Telugu

Pragya Jaiswal: తొడలు చూపిస్తూ, గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న బాలయ్య హీరోయిన్

Pragya

Pragya

అదిరిపొయే ఫిజిక్, సొగసైన ఒంపు సొంపులతో నటి ప్రజ్ఞ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవల సినిమాల్లో వేగం తగ్గించిన ఈ బాలయ్య బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం మంటపుట్టించే ఫొటోలతో సెగలు రేపుతోంది. సందర్భానుసారంగా  వ్యక్తిగత ఫొటోలను కూడా ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంది. ఇప్పటికే బికినీ ఫీస్ట్ తో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా తొడలను హైలైట్ చేసి పెటికోట్‌ దుస్తుల్లో అందాలను ఆరబోసింది.

ఆకర్షణీయమైన శరీరాకృతిని ప్రదర్శించింది. తొడలు చూపిస్తూ కెమెరాకు సెక్సీ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్స్ తో సినీ ప్రేక్షకులు ఈ బ్యూటీ ఫొటోలను చూడకుండ ఉండలేకపోతున్నారు. సినిమా అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియాలో విపరీతమైన  క్రేజ్ ను సంపాదించుకుంది ప్రజ్ఞ. ఇటీవల బాలయ్య ఆఖండ సినిమాలో ఈ బ్యూటీ నటించిన విషయం తెలిసిందే.

కంచె చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రజ్ఞ జైస్వాల్‌.ఈ అమ్మడు చూడ్డానికి అందంగా ఉన్నా నటనలో మంచి ప్రతిభ కనబర్చుతున్నా కూడా ఈమెకు మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. అయినా కూడా నిరుత్సాహ పడకుండా తన హాట్‌ ఫొటో షూట్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షిస్తుంది. మన నిర్మాతలు, హీరోలు ఈబ్యూటీకి సినీ అవకాశాలు కల్పిస్తూ ఎంకరేజ్ చేయడం విశేషం.

Also Read: Srisailam: శ్రీశైలంలో చిక్కిన ఎలుగుబంటి, ఊపిరిపీల్చుకున్న భక్తులు!

Exit mobile version