Pragya:బాలయ్య హీరోయిన్ రచ్చ…ఏకంగా విస్కీ బాటిల్ ముందేసుకుని..!!

  • Written By:
  • Publish Date - April 10, 2022 / 01:57 AM IST

ఈ మధ్య కాలంలో స్టార్ట్ ఓ పక్క సినిమాలు..మరో పక్క యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇవే కాదు సోషల్ మీడియాలోనూ ప్రమోషన్స్ చేస్తూ సంపాదిస్తున్నారు. ఈ మధ్య చాలామంది హీరోయిన్లు ఆల్కహాల్ ప్రమోషన్స్ చేస్తున్నరన్న సంగతి తెలిసిందే. కొత్త బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడానికి ఆల్కహాల్ కంపెనీలు హీరోయిన్లను సెలక్ట్ చేసుకుని వారితో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. మొన్న సమంత కూడా విస్కీకి సంబంధించి కొత్త బ్రాండ్ ప్రమోట్ చేసింది.

ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యజైస్వాల్ కూడా ఈ జాబితాలో చేరింది. అఖండ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ…ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకొంటుంది. అంతేకాదు ఇలా పెయిడ్ ప్రమోషన్స్ లో నటిస్తూ తెగ సంపాదిస్తుంది. జిమ్ భీమ్ అనే విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోజులిచ్చింది. విస్కీ బాటిల్ ను హైలైట్ చేస్తూ ప్రగ్యా బ్లాండ్ అండ్ వైట్ లో అగుపించింది. ఇది నెటిజన్స్ ఊరుకుంటారా.. మత్తు ఎక్కించే రెండు పక్క పక్కన ఉంటే ఒకటి మాత్రమే హైలైట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్ల వైరల్ గా మారింది.