Site icon HashtagU Telugu

Deepika Padukone : ఆ హీరోయిన్ ప్రెగ్నెన్సీ స్టార్ హీరో ఫ్యాన్స్ అప్సెట్..!

Prabhas Fans Upset Deepika Padukone Pregnancy Kalki Release

Prabhas Fans Upset Deepika Padukone Pregnancy Kalki Release

Deepika Padukone బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ లు ఈరోజు ఒక గొప్ప శుభవార్తని ప్రేక్షకులకు చెప్పారు. 2018 లో వారిద్దరు పెళ్లి చేసుకోగా ఇన్నాళ్లకు వారి మొదటి బేబీని ఈ ప్రపంచంలోకి తీసుకు రాబోతున్నారు. సెప్టెంబర్ లో వారి బేబీ రాబోతున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం దీపిక పదుకొనె బాలీవుడ్ సినిమాలతో పాటుగా తెలుగు భారీ బడ్జెట్ మూవీ కల్కిలో కూడా నటిస్తుంది.

దీపిక పదుకొనె ప్రెగ్నన్సీ న్యూస్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. అసలే కల్కి రిలీజ్ మే లో ఉంటుందా లేదా అనుకుంటున్న టైం లో దీపిక ప్రెగ్నెన్సీ వల్ల సినిమా కు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని ఆలోచిస్తున్నారు. కల్కి సినిమాలో హీరోయిన్ గా దీపిక ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది.

ఒకవేళ ప్రమోషన్స్ లో దీపిక పాలగొనాల్సి ఉన్నా అది కుదురుతుందో లేదో అని అనుకుంటున్నారు. దీపిక గర్భవతి అన్న అన్న వార్త ఆడియన్స్ కు సూపర్ న్యూస్ అయినా కల్కి ఫ్యాన్స్ కి మాత్రం ఆమె వల్ల సినిమా లేట్ అవుతుందా ఏంటని కొందరు డౌట్ పడుతున్నారు.

Also Read : Gopichand Bheema : గోపీచంద్ భీమా బిజినెస్ డీటైల్స్.. మ్యాచో స్టార్ మాస్ స్టామినా ఇది..!