Pooja Hegde: హాట్ లుక్స్ లో హాలీవుడ్ హీరోయిన్ లా పూజా హెగ్డే!

టాలీవుడ్ బ్యూటీ పూజా హేగ్డే (Pooja Hegde) మరోసారి తన అందాలతో ఆకట్టుకుంటోంది.

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde tollywood

Pooja Hegde

టాలీవుడ్ (Tollywood) బుట్టబొమ్మ పూజా హేగ్డే  (Pooja Hegde) ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇటీవలే చీరకట్టులో మెరిసిన ఈ బ్యూటీ మరోసారి హాట్ లుక్స్ లో కనిపించి వావ్ అనిపిస్తోంది. బ్లాక్ కలర్ డ్రస్సులో, బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని,  టాప్‌, థైస్ కనిపించేలా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2022లో ప్రభాస్‌ రాధేశ్యామ్ మొదలుకొని ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో పూజా హెగ్డే  (Pooja Hegde) నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఫ్లాపులను దృష్టిలో ఉంచుకొని సెలక్టివ్‌గా సినిమాలు సైన్ చేస్తోందట. తెలుగులో మాత్రం పూజాకు (Pooja Hegde) లైఫ్ ఇచ్చింది మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా.. అరవిందసమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేసింది. మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలో కూడా త్రివిక్రమ్ ఈ బ్యూటీకే హీరోయిన్ గా అఫర్ చేశాడు. పూజ ఓ బాలీవుడ్ సినిమాలో సల్మాన్ కు జోడీగా నటిస్తోంది.

Also Read: Aditi Sidharth Dating: సిద్దార్థ్, అదితి డేటింగ్.. లేటెస్ట్ పిక్ వైరల్!

  Last Updated: 24 Dec 2022, 02:04 PM IST