Pooja Hegde Monokini బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో కూడా అదరగొట్టేస్తుంది. అమ్మడు చేసే ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో తన థై షోతో రచ్చ చేస్తున్న పూజా హెగ్దే రెగ్యులర్ ఫోటో షూట్ తో కూడా హంగామా చేస్తుంది. ఇక పూజా (Pooja Hegde ) మాల్దీవ్స్ వెళ్లింది అంటే ఫాలోవర్స్ కి పండుగ అన్నట్టే. బికిని, మోనోకిని స్టిల్స్ తో సోషల్ మీడియాని వేడెక్కించేస్తుంది పూజా హెగ్దే. తాను ఏం చేసినా సరే లెక్క ప్రకారం చేస్తున్న పూజా బేబీ మోనోకిని ఫోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
ఎక్స్ పోజింగ్ లో కూడా తన మార్క్ చూపిస్తూ ఫాలోవర్స్ ను ఎప్పటికప్పుడు అలరిస్తూ వస్తున్న పూజా హెగ్దే బికిని ఫోటో షూట్స్ (Photoshoot) కి సూపర్ పాపులర్ అయ్యింది. సినిమాలు చేస్తున్నా చేయకపోయినా పూజా చేసే ఈ హాట్ షోకి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. మాల్దీవ్స్ లో అమ్మడు చేస్తున్న ఈ రచ్చ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. పింక్ కలర్ మోనోకినితో పూజా హెగ్దే చేస్తున్న ఈ స్కిన్ షో ఆమెకు మరింత మైలేజ్ వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు.
అమ్మడు సినిమాల విషయానికి వస్తే గుంటూరు కారం (Guntur Karam) నుంచి చివరి నిమిషంలో బయటకు వచ్చిన పూజా హెగ్దే ఆ సినిమాలో ఐటం సాంగ్ చేస్తుందని అంటున్నారు. సినిమాల్లో కన్నా పూజా సోషల్ మీడియాలో చేస్తున్న ఈ హాట్ షో ఆడియన్స్ కి నిద్ర పట్టనివ్వట్లేదు. పూజా హెగ్దే లేటెస్ట్ మోనోకిని (Pooja Hegde Monokini) ట్రీట్ ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ ఐ ఫీస్ట్ అందించిందని చెప్పొచ్చు. మాల్దీవ్స్ లో మోనోకినితో బీచ్ ఒడ్డున పూజా చేస్తున్న ఎంజాయ్ మెంట్ చూసి నోరెళ్లబెట్టడం ఆడియన్స్ వంతు అయ్యింది.
Also Read : Vijay Devarakonda : క్లాస్ టైటిల్ మాస్ అప్పీల్.. రౌడీ హీరో గేర్ మార్చాడా..?
