Nitin Rabinhood First Glimpse లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్ లేటెస్ట్ ఆ రిలీజ్ చేశారు. ఛలో, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న వెంకీ కుడుముల హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మరోసారి నితిన్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు రాబిన్ హుడ్ (Rabinhood) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నితిన్ (Nitin) దొంగగా నటిస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
రూపాయి రూపాయి నువ్వేం చేస్తావ్ అంటే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య గొడవలు పెడతానంది అందుకే వారి దగ్గర ఉన్న డబ్బుని నేను తీసుకుంటా.. ఆల్ ఇండియన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ఫస్ట్ గ్లింప్స్ తో సర్ ప్రైజ్ చేశాడు నాని. ఈ టీజర్ చూస్తేనే మరోసారి వెంకీ (Venky Kudumula) తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిచడం పక్కా అన్నట్టు అనిపిస్తుంది.
వెంకీ, నితిన్ ఇద్దరు కలిసి భీష్మ (Bheeshma) సినిమా చేశారు. మరోసారి ఇద్దరు కలిసి రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. సినిమాకు జీవి ప్రకాష్ (GV Prakash) మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read : Balagam Venu Nani నానితో పీరియాడికల్ లవ్ స్టోరీ.. బలగం వేణు అదిరిపోయే ప్లాన్..!
రాబిన్ హుడ్ క్రేజీ టైటిల్ తో వస్తున్న నితిన్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేయాల్సి ఉంది. ముందు అనౌన్స్ మెంట్ వచ్చినా మళ్లీ ఎందుకో సినిమా నుంచి ఆమె ఎగ్జిట్ అయ్యింది.