Site icon HashtagU Telugu

Niharika Konidela : నిహారిక తట్టుకోలేకపోతుందా..? మనల్ని తట్టుకోలేకుండా చేస్తుందా..?

Niharika

Niharika

నిహారిక కొణెదల (Niharika Konidela)..ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెర ఫై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి మెగా హీరోయిన్ (Mega Heroine) ఈమె. యాంకర్ గా , హీరోయిన్ గా తన లోని టాలెంట్ ను చూపించింది. కాకపోతే సక్సెస్ కాలేకపోయింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. చేసింది మూడే సినిమాలు అయినా, ఈ చిత్రాలు అంత పెద్ద హిట్లు కాకపోయినా.. నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. విమర్శకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఓ ఇంటికి కోడలు అయ్యింది. కానీ అక్కడ కూడా ఉండలేక విడాకులు తీసుకొని మళ్లీ సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. నిత్యం సోషల్ మీడియా (Niharika Konidela Social Media) లో యాక్టివ్ గా అనే ఈ భామ..తాజాగా షేర్ చేసిన పిక్స్ నెటిజన్ల లో సెగలు రేపుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

బ్లాక్ కలర్ డ్రెస్సు వేసుకొని అమ్మడు రచ్చ చేయడమే కాదు రొమాంటిక్ యాంగిల్స్ లలో సెగలు రేపింది. ఫేస్ పై మాత్రమే లైటింగ్ పడేలా సెట్ చేసుకొని చీకట్లోనే అందాలు ఆరబోసింది. ఆ ఫొటోల్లో నిహారిక ఘాటు ఘాటు అందాలను అభిమానులకు చూపించింది. మత్తెక్కించే కళ్లతో కైపుగా చూస్తూ కుర్రకారును మాయ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఈ పిక్స్ కు మెగా అభిమానుల నుండి , నెటిజన్ల నుండి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మళ్లీ వెండితెరపై కనిపించు నిహా ప్లీజ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తుంటే…మరికొంతమంది నీ అందాన్ని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Telangana TDP: పవన్ ప్రచారం చేయండి ప్లీజ్.. పవన్ కు టీటీడీపీ నేతల రిక్వెస్ట్