Site icon HashtagU Telugu

Nagma : వామ్మో..చిరంజీవి హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..?

Nagma Latest Pics

Nagma Latest Pics

ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఎలా మారిపోతున్నారో తెలియంది కాదు..ఏడాది క్రితం ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన హీరోయిన్లు..ఇప్పుడు గుర్తుపెట్టలేని విధంగా మారిపోతున్నారు. అలాంటిది 90 వ దశకంలో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇప్పటికే కొద్దీ గొప్ప మార్పులతో ఉన్నారు తప్ప పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా మాత్రం లేరు. తాజాగా ప్రముఖ హీరోయిన్ నగ్మా (Nagma )…మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారి షాక్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది నగ్మా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ , అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌, షారుఖ్‌ ఖాన్‌ వంటి అన్ని ఇండస్ట్రీలహీరోలతో కలిసి నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా ఫ్యామిలీ రోల్స్‌లో మెప్పించిన ఆమె నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్‌ గానే ఉండిపోయింది. ఇప్పటికీ అలాగే లైఫ్‌ ను లీడ్‌ చేస్తోంది. ఇక రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ప్రజలకు సేవ చేసింది. అలాంటి హీరోయిన్‌ ఇప్పుడు గుర్తు పట్టకుండా అయిపోయింది. వీటిని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. స్లిమ్‌గా కనిపించి మెస్మరైజ్‌ చేసే నగ్మా ఇప్పుడు.ఇంత లావుగా మారిపోయిందేంటి అని కామెన్స్ చేస్తున్నారు.

Read Also : Chiranjeevi: ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది: చిరంజీవి

Exit mobile version