అదేంటో కొందరు హీరోయిన్స్ ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరే లక్ మాత్రం కలిసి రాదు. అయితే కథానాయికలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో తమ కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. అందంతో మెప్పించే భామలు కొందరైతే తమ నటనతోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే వారు కొందరు ఉంటారు. ఇస్మార్ట్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్(Nabha Natesh).. సుధీర్ బాబు (Sudheer Babu) తో నటించిన నన్ను దొచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అందం అభినయం రెండు ఉన్న అమ్మడికి తెలుగులో మంచి పాపులారిటీ వస్తుందని అనుకున్నారు కానీ అది జరగలేదు.
Hari Hara Veera Mallu : మేకర్స్ ఇలా చేశారేంటీ… గందరగోళంలో పవన్ ఫ్యాన్స్..!
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) తో హిట్ పడినా దాన్ని ఉపయోగించడంలో ఫెయిల్ అయ్యింది నభా. సాయి తేజ్, రవితేజ లాంటి స్టార్స్ తో చేసినా కూడా అమ్మడికి లక్ కలిసి రావడం లేదు. చేసిన సినిమాలు ప్లాప్ అవుతుండడంతో సినిమా ఛాన్సులు కూడా రావడం లేదు. దీంతో సోషల్ మీడియా ను నమ్ముకొని ఛాన్సుల కోసం గట్టిగా ట్రై చేస్తుంది. మొదటి నుండి కూడా అందాల ఆరబోతకు పెద్దగా మొహమాటం పాడనీ ఈ చిన్నది…తాజాగా హాట్ షూట్ తో కాకరేపింది. కెమెరా ముందే కోట్ విప్పేసి రచ్చ చేసింది. ఫుల్ స్మార్ట్‌గా తన ఒంపుసొంపులు బయటపెట్టడమే గాక, హాట్ యాంగిల్స్ తో కుర్రకారులో సెగలు పుట్టించింది. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.