Site icon HashtagU Telugu

Raveena Tandon : రవీనా టాండన్ మద్యం తాగారా ? క్లారిటీ ఇచ్చిన పోలీసులు

Raveena Tandon

Raveena Tandon

1990వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏ రవీనా టాండన్. ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీలో ఆమె కీలకపాత్ర పోషించారు. గతంలో హీరోల రెమ్యునరేషన్‌పై రవీనా సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘ఒకప్పుడు హీరోహీరోయిన్స్ మధ్య వేతన వ్యత్యాసాలు చాలా ఎక్కువ. ఒక హీరో ఒక సినిమాకు తీసుకునే పారితోషికం హీరోయిన్స్ 15 సినిమాలకు సమానం. ఇప్పుడున్న హీరోయిన్లకు రెమ్యునరేషన్ సమానత్వం, సమాన అవకాశాల గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు హీరోయిన్స్ నిర్మాతలుగానూ మారుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పారితోషికం పెరిగింది. ఎంతో ప్రొఫెషనల్ గా పనిచేసే మార్గం దొరికింది’’ అని రవీనా టాండన్ తెలిపారు. రవీనా టాండన్ నటిస్తున్న వెల్ కమ్ 3 మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సి, దిశా పటానీ, లారా దత్తా, పరేష్ రావల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.