Mrunal Thakur video: పాపం మృణాల్ ఠాకూర్, తెలుగు నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలో పడుతుందో చూడండి!

సీతారామం సక్సెస్ తో నటికి అనేక ఆఫర్‌లు వచ్చాయి. కానీ సెలెక్టెడ్ సినిమాలు చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Heroine Mrunal Thakur takes huge Remuneration goes viral

Heroine Mrunal Thakur takes huge Remuneration goes viral

సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నిస్సందేహంగా మంచి నటి. సీతారామం సక్సెస్ తో నటికి అనేక ఆఫర్‌లు వచ్చాయి. కానీ సెలెక్టెడ్ సినిమాలు చేస్తోంది. ఆమె తదుపరి చిత్రం ‘హాయ్ నాన్న’లో నటిస్తోంది. అయితే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృణాల్ తన సినిమాల కోసం ఫుల్ ఎఫర్ట్ పెడుతోంది.

వీడియోలో నటి తెలుగు నేర్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆమె తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతుందో లేదో తెలియాల్సి ఉంది. అయితే ఆమె అంకితభావం, నిబద్ధత ఆమె పాత్రను మరింత అర్థం చేసుకునేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ బ్యూటీకి అంకితభావానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.

Also Read: Chikoti Praveen: బీజేపీలో ‘చీకోటి’ చేరికను అడ్డుకున్నదెవరు, వ్యతిరేకులకు క్యాసినో కింగ్ వార్నింగ్!

  Last Updated: 13 Sep 2023, 04:13 PM IST