Site icon HashtagU Telugu

Manchu Lakshmi: మరోసారి ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. నెట్టింట ఫోటోస్ వైరల్?

Mixcollage 26 Feb 2024 10 33 Am 9823

Mixcollage 26 Feb 2024 10 33 Am 9823

తెలుగు సినీ ప్రేక్షకులకు కలెక్షన్ సింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అనగనగా ఒక ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మి. అయితే అంతకముందే పలు అమెరికన్ టీవీ సీరీస్ లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి యాంకర్ గా కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది మంచు లక్ష్మి. మలయాళం లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే మంచులక్ష్మి సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదోక విషయంలో వార్తలో నిలుస్తూ ఉంటుంది మంచు లక్ష్మి. ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ ఏదోక ఒక విషయంతో ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. అందులో భాగంగానే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ మధ్యకాలంలో నెట్టింట తెగ ర‌చ్చ చేస్తున్న ఆమె మునుపెన్నడూ కనిపించని హాట్ లుక్ లో దర్శమిచ్చింది. గత కొంతకాలంగా అందాల ఆరబోతతో తెగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

రీసెంట్ గా స్విమ్‌ సూట్‌ వేసి వీడియో షేర్ చేసిన ఆమె, తాజాగా మరో బ్లాస్టింగ్ ఫోటో షూట్ షేర్ చేసింది. ఎద అందాల గేట్లు ఓపెన్ చేసి కుర్రకారును దృష్టిని లాగేసింది. ఆ ఫోటోలలో ఎద అందాలు అందాల కనువిందు చేస్తుండడంతో
మంచు లక్ష్మిని ఇలా చూసి రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వయసులో ఘాటు మసాలా ఏంటి? అక్కా అంటూ కొందరు, ఈ దుమారం ఏంట్రా బాబూ? అంటూ ఇంకొందరు తమ ఫీలింగ్స్ బయట పెట్టేస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.