Site icon HashtagU Telugu

Malavika Mohanan : పిచ్చెక్కిస్తున్న మాళవిక మోహనన్ ఫోటోషూట్.. కుర్రాళ్లను డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకుంది..!

Anushka Samantha are My Favourate in Telugu Industry said Malavika Mohanan

Anushka Samantha are My Favourate in Telugu Industry said Malavika Mohanan

Malavika Mohanan కోలీవుడ్ లో మాస్టర్ సినిమాలో నటించిన మాళవిక మోహనన్ డైరెక్ట్ గా తెలుగు ఆడియన్స్ కి పరిచయం లేకపోయినా సరే అమ్మడి ఫోటో షూట్స్ తో పాపులర్ అయ్యింది. ఇక ప్రభాస్ రాజా సాబ్ లో ఛాన్స్ అందుకున్న అమ్మడు ఆ సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. రాజా సాబ్ రిలీజ్ అయ్యాక అమ్మడికి అందుకోవడం కష్టమని అందరు అనుకుని ఇప్పుడే అవకాశాలు ఇస్తుంటే ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యాకే మరో తెలుగు సినిమా అంటుందట.

ఇక ఇదిలాఉంటే మాళవిక మోహనన్ గ్లామర్ షో మాత్రం ఓ రేంజ్ లో చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు స్లీవ్ లెస్ ఫోటో షూట్ కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది. తనదైన శైలిలో ఫోటో షూట్ చేస్తున్న మాళవిక తన సోయగాల వలలో ఫాలోవర్స్ ని పడేలా చేస్తుంది. బాబోయ్ అనిపించే అందంతో రెచ్చగొట్టే ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని పిచ్చెక్కేలా చేయడమే ఆమె పనిగా పెట్టుకుందని చెప్పొచ్చు.

రాజా సాబ్ సినిమా కన్నా ఆమె చేస్తున్న రోజుకొక ఫోటో షూట్ మరింత క్రేజీగా మారుతున్నాయి. లేటెస్ట్ గా అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసిన తన ఫోటో షూట్స్ చూసి ఎవరైనా సరే వావ్ అనేయక తప్పదు. మాళవిక మోహనన్ ఈ లేటెస్ట్ పిక్స్ ఇలా షేర్ చేసిందో లేదో అలా వైరల్ అయిపోయాయి.