Malaika Arora: మలైకా బోల్డ్ ఫోటో షూట్: వీడియో వైరల్

బాలీవుడ్ నటి మలైకా అరోరా బోల్డ్ లుక్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. 49 వయసులో హాట్ ఫోటోలు మరియు వీడియోల ద్వారా అభిమానులను పిచ్చెక్కిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Malaika Arora

New Web Story Copy 2023 05 27t163746.805

Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా బోల్డ్ లుక్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. 49 వయసులో హాట్ ఫోటోలు మరియు వీడియోల ద్వారా అభిమానులను పిచ్చెక్కిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మలైకా తన ఇంస్టాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో షూట్ వీడియో వైరల్ గా మారింది.. బాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నా షూట్ చేసిన ఈ ఫోటో షూట్ లో మలైకా బోల్డ్ లుక్ లో అందాల ప్రదర్శన చేసింది. స్విమ్మింగ్ ఫుల్ నీటిలో ఆమె జలకన్యలా మారిపోయింది.

మలైకా అరోరా షీర్ డ్రెస్‌లో బోల్డ్ పోజులీచ్చింది. హాట్ ఎక్స్‌ప్రెషన్స్ నీటిలో దుంకుతూ చాలా హాట్‌గా కనిపిస్తుంది. 49 ఏళ్ల మలైకా తన తాజా ఫోటో షూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వయసు జస్ట్ నంబర్ మాత్రమేనని ఆమె తాజా ఫోటో షూట్ చూస్తే అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అభిమానులు కామెంట్ చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.

Read More: Diwali US Holiday : అమెరికాలో అఫీషియల్ హాలిడేగా దీపావళి!

  Last Updated: 27 May 2023, 04:59 PM IST