Site icon HashtagU Telugu

Liger Ott Release: OTTలోకి లైగర్ మూవీ…ఎప్పుడంటే..!!

Liger

Liger

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన ‘లైగర్’ మూవీ గత నెల 25 ఆగస్టు 2022న థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ విజయ్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టార్ గా మిగిల్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా 66 కోట్లు రాబట్టింది. . ఇప్పుడ ఈ మూవీ OTT ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 22 సెప్టెంబర్ 2022న రానుంది. నాలుగు భాషల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నారు. హిందీతో పాటు మలయాళం, కన్నడ, తమిళంలో రానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘లిగర్’ విడుదల తేదీ గురించి పేర్కొంది. కానీ ఎప్పుడు రిలీజ్ అనే విషయాన్ని మాత్రం మేకర్స్ వెల్లడించలేదు.