Krithi Shetty: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న బేబమ్మ.. డోస్ పెంచేసిందిగా?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన

Published By: HashtagU Telugu Desk
Mixcollage 09 Mar 2024 05 38 Pm 6043

Mixcollage 09 Mar 2024 05 38 Pm 6043

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది. ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత ఈమె మాచర్ల నియోజకవర్గం, కస్టడీ బంగార్రాజు, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో కృతి శెట్టి ఎటువంటి సినిమాలలో నటించలేదు. ఇటీవలె ఒక సినిమాను కూడా ప్రకటించింది.

తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. కానీ ఈమె తరచూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ సందడి సందడి చేస్తోంది. అలాగే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఈ భామకు తెలుగులో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శర్వానంద్‌తో ఓ సినిమాలో నటిస్తుండగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా రాబిన్ హుడ్‌లో ఓ పాత్రలో కనిపించనుందని టాక్. ఇక వీటితో పాటు ఓ మలయాళీ చిత్రంలోను, కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

ఇక బంగార్రాజు తర్వాత ఆమె ఖాతాలో ఇప్పటి వరకు సరైనా హిట్స్ లేవు. కానీ ఇప్పుడు సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో రెమ్యూనరేషన్ తగ్గించాలనీ నిర్మాతలు కోరడంతో ఈ భామ కూడా తగ్గించేసిందని తెలుస్తోంది.
దీంతో ఈ అమ్మడుకు కాస్తా డిమాండ్ తగ్గింది. దీంతో ఈ భామ రెమ్యూనరేషన్ తగ్గించారట నిర్మాతలు. ఉప్పెన సినిమాకు రూ.6 లక్షలు పారితోషికం అందుకున్న ఈ బ్యూటీ రెండో సినిమాకి రూ.60 లక్షలు డిమాండ్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.. ఆ ఫోటోలలో తన నడుము ఎద నడుము అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది కృతీశెట్టి. అందాల ఆరబోత విషయంలో తగ్గేదే అని అంటుంది.

  Last Updated: 09 Mar 2024, 05:39 PM IST