Site icon HashtagU Telugu

Keerthi Suresh : అక్కడ టాలెంట్ చూపిస్తున్న కీర్తి సురేష్.. మరి ఇంతలా రెచ్చిపోతుంది ఏంటో..?

Keerthi Suresh Glamour Show International Dance Day

Keerthi Suresh Glamour Show International Dance Day

Keerthi Suresh మహానటి కీర్తి సురేష్ సౌత్ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు అమ్మడు బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ తో జతకడుతుంది కీర్తి సురేష్. బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుంది అనగానే కీర్తి సురేష్ పై బీ టౌన్ ఆడియన్స్ ఫోకస్ ఎక్కువైంది. ఇక వారిని అలరించాలనే ఉద్దేశంతో ఎప్పుడు లేనిది ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది కీర్తి సురేష్.

బేబీ జాన్ ప్రచార చిత్రాలు కూడా కీర్తి కెరీర్ లో ఎప్పుడు చేయని స్కిన్ షో చేస్తుందని తెలుస్తుండగా లేటెస్ట్ గా అక్కడ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే లో భాగంగా కీర్తి సురేష్ తన లుక్స్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది. పింక్ కలర్ డ్రెస్ లో హాట్ లుక్స్ తో కీర్తి అదరగొట్టేస్తుంది.

అంతేకాదు అమ్మడి థై షో బీ టౌన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. సౌత్ లో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఆ ఇమేజ్ ని చెరిపేస్ గ్లామర్ షోతో ఇంప్రెస్ చేయాలని అనుకుంటుంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు తెచ్చుకోవాలని కీర్త్ సురేష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. తెలుగులో కీర్తి సురేష్ కు పెద్దగా ఆఫర్లు లేకుండాపోయాయి. లాస్ట్ ఇయర్ దసరా సినిమాతో మెప్పించిన కీర్తి సురేష్ మరోసారి అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

Also Read : Allu Arjun Pushpa 2 : ఆ భాషలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా పుష్ప 2.. నెవర్ బిఫోర్ రికార్డు..!