Katrina Kaif : విక్కీ, కత్రినా మ్యారేజ్‌లో పెద్ద ట్విస్ట్‌.. ఏంటంటే…

విక్కీ కౌశ‌ల్‌, క్యాట్ అతి త్వ‌ర‌లో ఒక‌టి కాబోతున్నారు. రాజస్ధాన్‌లోని ల‌గ్జూరియ‌స్ రిసార్ట్‌లో ఇద్ద‌రు డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు.

  • Written By:
  • Updated On - November 29, 2021 / 10:31 AM IST

విక్కీ కౌశ‌ల్‌, క్యాట్ అతి త్వ‌ర‌లో ఒక‌టి కాబోతున్నారు. రాజస్ధాన్‌లోని ల‌గ్జూరియ‌స్ రిసార్ట్‌లో ఇద్ద‌రు డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు. ఇంటీరియ‌ర్ ప్లేస్ కావ‌డం, ప్రైవ‌సీ ఇష్యూస్ వ‌ల్లే ఈ ప్లేస్‌ను వాళ్లు సెలెక్ట్ చేసుకున్నార‌ట‌. అయితే, ఈ లోగా కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాల‌ని కూడా క్యాట్‌, వ‌క్కీ భావిస్తున్నార‌ని స‌మాచారం.

వ‌క్కీ , క్యాట్ ఇద్ద‌రి సైడ్ వ‌చ్చే వంద‌లాది మందితో అంగ‌రంగ‌వైభ‌వంగా రాజ‌స్ధాన్‌లో పెళ్లి చేసుకుంటున్నా కూడా.. ఇద్ద‌రు అంతకుముందు ముంబైలో కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు బాలీవుడ్ లైఫ్ మ్యాగ‌జైన్ తెలిపింది. దీనిపై అఫీషియ‌ల్‌గా ఎలాంటి స్టేట్‌మెంట్ అయితే ఇద్ద‌రు విడుడ‌ల చేయ‌లేదు.

త‌మ పెళ్లికి ఎవరెవ‌రిని పిలుస్తున్నార‌నేదానిపై కూడా ఫుల్ సీక్రెసీ మెయింటెయిన్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు చాలామంది ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను ఇన్వ‌యిట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. వారిలో క‌ర‌ణ్‌జోహార్‌, అలీఅబ్బాస్ జాఫ‌ర్‌, క‌బీర్ ఖాన్‌లు ఉన్నారు.