Twitter Hacked: కాంతార నటుడి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. కారణం అదేనట..?

కాంతార సినిమాతో తన నటతో కిశోర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్1 సినిమాలో కూడా తన నటనతో అబ్బురపరిచాడు. అయితే సోషల్ మీడియాలో కిశోర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు.

Published By: HashtagU Telugu Desk
Kishore

Kishore

Twitter Hacked: కాంతార సినిమాతో తన నటతో కిశోర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్1 సినిమాలో కూడా తన నటనతో అబ్బురపరిచాడు. అయితే సోషల్ మీడియాలో కిశోర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. వతన సినిమాలకు సంబంధించి అప్డేట్స్‌తో తాజాగా రాజకీయ, సామాజిక అంశాలనపై తన అభిప్రాయలను అబిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇటీవల సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న మూఢనమ్మకాలపై ఆయన తన అభిప్రాయాన్ని తెలిపాడు.

అయితే అంశాలపై స్పందించే నరేష్ అకౌంట్ నుంచి ఇటీవల ఎలాంటి ట్వీట్ లు రావడం లేదు. ఆయన ట్విట్టర్ అకౌంట్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు అకౌంట్ ను తొలగించినట్లు కొంతమంది చెబుతుందే.. ఆయన పోస్టుల వల్లే అకౌంట్ నిలిపివేశారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ట్విట్టర్ అకౌంటర్ నిలిపివేయడంపై తాజాగా కిషోర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో స్పందించాడు.

తన ట్విట్టర్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని, తన పోస్ట్ ల వల్ల కాదని కిశోర్ క్లారిటీ ఇచ్చాడు. తన పోస్ట్ ల వల్ల ట్విట్టర్ అకౌంట్ ను నిలిపివేయలేదని, డిసెంబర్ 20న తన అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపారు. దానిపై అనవసర చర్చలు వద్దని చెబుతూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఆధారాలు చూపే విధంగా స్క్రీన్ షాట్లను కాంతార నటుడు పోస్ట్ చేశాడు. తన ట్విట్టర్ సస్పెండ్ అయినట్లు వచ్చే అపోహలను నమ్మవద్దని సూచించాడు.

అన అకౌంట్ హ్యాక్ అవ్వడంపై ట్విట్టర్ బృందాన్నిఆశ్రయించానని, టెక్నికల్ టీం చర్యలు చేపడుతుందని నరేష్ తెలిపాడు,. త్వరలోనే తన ట్విట్టర్ అకౌంట్ తిరిగి వస్తుందని తెలిపాడు. ఎప్పటిలాగే తాను అంశాలపై తన అభిప్రాయాలను చెబుతానని అన్నాడు. తన ట్విట్టర్ అకౌంటర్ సస్పెండ్ అయినట్లు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

  Last Updated: 05 Jan 2023, 06:04 PM IST