Kangana Bold Comments: సెక్స్ చేయలేరు.. ఇళ్లు కొనలేరు: కంగనా రనౌత్ సంచలనం!

బ్రాండెడ్ దుస్తులను అద్దెకు తీసుకుంటారు. కానీ సొంతంగా ఇల్లు కొనలేరు. ఇక సెక్స్ (Sex) లో లేజీగా ఉంటారు

Published By: HashtagU Telugu Desk
Kangana ranaut bollywood

Kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమె ఈసారి ఆమె యువతను టార్గెట్ చేసుకొని పలు విషయాలపై మొహమాటం లేకుండా ప్రశ్నించారు. ఈతరం (Gens) జనరేషన్ కు ఇల్లు కొనడం స్థోమత లేదని, కష్టపడి కూడా పనిచేయరని, సెక్స్‌లో పాల్గొనడానికి కూడా చాలా బద్ధకంగా ఉంటారని కంగనా రనౌత్ అన్నారు. ఆమె అలాంటివారిని ‘గజర్ ముళి’ అని (Kangana Ranaut) కూడా ట్యాగ్ చేసింది.

కంగనా రనౌత్ శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ పెట్టారు. ఈతరం జెన్స్ అవయవాలు కాళ్లు కర్రల లాంటివి. గమనించడం లేదా చదవడం కంటే ఎక్కువ సమయం ఫోన్‌లలోనే గడుపుతారు. వారు నిలకడగా ఉండలేరు. కష్టపడరు కానీ బాస్ పదవి కావాలి. కష్ట పడి పనిచేయడం మరిచి షార్ట్ కట్ లో సక్సెస్ అవుతారు. ఇల్లు కొనే స్తోమత లేదు. వారు ఆకట్టుకోవడానికి బ్రాండెడ్ దుస్తులను అద్దెకు తీసుకుంటారు. కానీ సొంతంగా ఇల్లు కొనలేరు. ఇక సెక్స్ (Sex) లో లేజీగా ఉంటారు’’ అని బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ (Kangana Ranaut) కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read: Saif Ali Khan: మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి.. మీడియాపై సైఫ్ ఫైర్!

  Last Updated: 03 Mar 2023, 11:38 PM IST