Site icon HashtagU Telugu

Rashmika : రష్మికకు యాక్టింగ్ రాదు.. నేషనల్ క్రష్ పై KRK కామెంట్స్..!

Kamal R Khan Comments On National Crush Rashmika

Kamal R Khan Comments On National Crush Rashmika

Rashmika స్వయం ప్రకటిత విమర్శకుడు కె.ఆర్.కె కమల్ ఆర్ ఖాన్ ఎప్పుడు ఏదో ఒక సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు. అతను చేసే కామెంట్స్ పై సెలబ్రిటీస్ పట్టించుకోకపోయినా ఆడియన్స్ మాత్రం వాటి గురించి చర్చించుకుంటారు. ఈ క్రమంలో యానిమల్ సినిమాలో రష్మిక నటన గురించి కామెంట్ చేశాడు KRK. రష్మికకు అసలు యాక్టింగ్ రాదని బాలీవుడ్ లో ఉన్న ఇతర నటీనటులతో కూడా పోల్చుతూ ఆయన ఎక్స్ లో కామెంట్ పెట్టారు.

We’re now on WhatsApp : Click to Join

రష్మికకు యాక్టింగ్ రాదు.. ఆమె నటన కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ వీరంతా కూడా నటనా నైపుణ్యం లేని కథానాయుకలు వారితో పాటు రష్మికకు కూడా నటన రాదంటూ ఆయన కామెంట్ చేశారు. గతంలో కూడా సెలబ్రిటీస్ మీద కమల్ ఆర్ ఖాన్ హాట్ టాపిక్ గా నిలిచాడు.

ప్రభాస్, సల్మాన్ ఖాన్ ఇలా చాలామంది సెలబ్రిటీస్ మీద కమల్ ఆర్ ఖాన్ కామెంట్స్ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా రష్మిక మీద అతని కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనదినే అతనికి నిద్ర పట్టదు కాబోలు.. అతని కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని రష్మిక ఫ్యాన్స్ ఎటాక్ చేస్తున్నారు.

ఇక యానిమల్ సినిమా రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కింది. తండ్రి కొడుకుల మధ్య అద్భుతమైన ఎమోషనల్ కథతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాతో రణ్ బీర్ తెలుగులో కూడా సత్తా చాటాలని చూస్తున్నారు.

Also Read : Mega 157 : మెగా 157 రేసులో స్టార్ డైరెక్టర్.. కాంబినేషన్ కుదిరితే వేరే లెవెల్ అంతే..!